Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 22, 23 తేదీల్లో ఓటర్ల ప్రచార దినాలు

Follow Udayam on Google
vihar Aug 22, 2026 11:46 AM తూర్పుగోదావరి General
జిల్లాలో 22, 23 తేదీల్లో ఓటర్ల  ప్రచార దినాలు - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జిల్లాలో 22, 23 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నారు. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద బీఎల్వోలు ఫారం-6, 7, 8 దరఖాస్తులు స్వీకరిస్తారు. కొత్త ఓట్ల నమోదు, మార్పులు, చేర్పులు, తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తారు. ముసాయిదా జాబితాలను పరిశీలించుకోవచ్చని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...