Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కు కోసం ఓటర్ల ఆందోళన

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 10, 2026 12:19 PM కడపGeneral
ఓటు హక్కు కోసం ఓటర్ల ఆందోళన - Udayam
ఒంటిమిట్ట మండలం బోగేపల్లి కాలనీల ఓటర్లు తమ పేర్లు ఓటరు జాబితాలో కనిపించడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో విలీనం కారణాల వల్ల ప్రస్తుతం తలెత్తిన సాంకేతిక సమస్యలతో దాదాపు 300 ఓట్లు గాల్లో దీపంగా మారాయి. ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో బీఎల్ఓలు అడుగుతున్న పాత వివరాలు లభ్యం కాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...