Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరుకుంద ఉత్సవాలకు సహకరించాలని వినతి

Follow Udayam on Google
రవళి దేవి Jul 10, 2026 12:35 PM కర్నూలుGeneral
ఉరుకుంద ఉత్సవాలకు సహకరించాలని వినతి - Udayam
ఆదోని నూతన ఆర్డీవో అరుణాదేవిని ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ పాలకమండలి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే శ్రావణమాస ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఛైర్మన్ పాండురంగయ్య శెట్టి ఆమెతో చర్చించారు. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ప్రభుత్వం నుండి నిధులు విడుదలయ్యేలా చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవో వాణితో పాటు పలువురు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...