వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సు చక్రాలు ఊడిపోయిన ఘటనపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. అధికారుల తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన 57 బస్సులపై కేసులు నమోదయ్యాయి.
ఎఫ్‌సీ, లైసెన్స్, ఫిట్‌నెస్ లేని మూడు బస్సులను అధికారులు జప్తు చేశారు. విద్యార్థుల భద్రతను గాలికొదిలేసిన యాజమాన్యాలపై రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది.
Comments
Loading comments...

