Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చెయ్యపేటలో అక్రమ మట్టి దందా

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 10, 2026 12:00 PM విశాఖపట్నంGeneral
బుచ్చెయ్యపేటలో అక్రమ మట్టి దందా - Udayam
బుచ్చెయ్యపేట మండలం రాజాం సింహాద్రి చెరువు నుంచి అక్రమార్కులు రాత్రింబవళ్లు యంత్రాలతో మట్టిని కొల్లగొడుతున్నారు. స్థానిక కూటమి నేత అండదండలతోనే ఈ దందా సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. భారీగా తవ్వకాలు జరిపి లేఅవుట్లకు తరలిస్తున్నా, రెవెన్యూ మరియు జలవనరుల శాఖ అధికారులు కనీసం కన్నెత్తి చూడటం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...