Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో ఆర్‌ఆర్‌బీ బోర్డును ఏర్పాటు చేయండి

Follow Udayam on Google
రేఖ దేవి Jul 10, 2026 12:53 PM అమరావతిGeneral
అమరావతిలో ఆర్‌ఆర్‌బీ బోర్డును ఏర్పాటు చేయండి - Udayam
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. ఇది అందుబాటులోకి వస్తే ఏపీ అభ్యర్థులు పరీక్షల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన తిప్పలు తప్పుతాయని, స్థానికంగానే మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...