Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారానికి విప్ జగదీశ్వరి హామీ

అనురూప్ గౌడ్ Jul 10, 2026 7:08 AM మన్యం జిల్లా 4 viewsabout 1 hour ago
సమస్యల పరిష్కారానికి విప్ జగదీశ్వరి హామీ - Udayam Digital
ప్రజా దర్బార్‌లో ప్రజల నుండి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి భరోసా ఇచ్చారు. గుమ్మలక్ష్మీపురంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఐదు మండలాల ప్రజలు తరలివచ్చారు. ముఖ్యంగా రహదారులు, సాగు, తాగునీరు, పింఛన్లు, నూతన ఇళ్ల మంజూరుతో పాటు భూ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు విప్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...