Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తునిలో పల్లె నిద్ర: సైబర్ నేరాలపై అలర్ట్

స్వప్న రెడ్డి Jul 10, 2026 6:59 AM తూర్పుగోదావరి 5 viewsabout 1 hour ago
తునిలో పల్లె నిద్ర: సైబర్ నేరాలపై అలర్ట్ - Udayam Digital
డిజిటల్ మోసాలు, సైబర్ నేరాల పట్ల ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని తుని గ్రామీణ సీఐ జి. చెన్నకేశవరావు పిలుపునిచ్చారు. బిళ్లనందూరు గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో ఆయన ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా గృహ హింస, రోడ్డు భద్రత, చోరీల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...