Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సర్‌’ నోటీసులతో ఓటర్లలో అయోమయం

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 9:46 AM హైదరాబాద్General
‘సర్‌’ నోటీసులతో ఓటర్లలో అయోమయం - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో జారీ చేస్తున్న నోటీసులు నగర ఓటర్లను అయోమయానికి గురిచేస్తున్నాయి. పలువురు చెబుతున్నారు, ఎన్యూమరేషన్‌ ఫారాన్ని పూర్తిగా భర్తీ చేసినా నో మ్యాపింగ్‌, అనామలిస్‌ కారణాలతో నోటీసులు వస్తున్నాయి. జీహెచ్‌ఎంసీలో ఈ కేటగిరీల్లో 12.55 లక్షల మంది ఉండగా, ఇప్పటివరకు దాదాపు లక్ష మందికే నోటీసులు అందాయి. కొన్ని నియోజకవర్గాల్లో పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు.

Comments

G
Loading comments...