వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఓటర్లు తమ ఫామ్‌లను పూర్తి చేసి ఈ నెల 14వ తేదీ లోగా బీఎల్ఓకు సమర్పించాలి. ఆన్‌లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చు.
ఇప్పటికే 73.91 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. గడువులోగా దరఖాస్తు చేసుకోకపోతే ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

