Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల సవరణ ప్రక్రియ వేగవంతం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 13, 2026 11:43 AM విశాఖపట్నంGeneral
ఓటర్ల సవరణ ప్రక్రియ వేగవంతం - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువు ముగుస్తుండటంతో అధికారులు ఎన్యూమరేషన్ పత్రాల సేకరణను వేగవంతం చేశారు. వలస వచ్చిన వారు స్వస్థలాల్లోనే ఓటు ఉంచుకునేందుకు మొగ్గుచూపుతుండటంతో ఈఎఫ్‌ల సేకరణ సవాలుగా మారింది. మరోవైపు శరవేగంగా సాగుతున్న డిజిటైజేషన్ ప్రక్రియలో దాదాపు 20 శాతం ఓట్లు తొలగించే అవకాశం ఉంది. అర్హులైన వారు ఈ నెల 21 నుంచి తగిన పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...