వార్తలకు తిరిగి వెళ్లండి
ఖాతాల్లోకి ‘తల్లికి వందనం’ నగదు

ఆంధ్రప్రదేశ్‌లో ‘తల్లికి వందనం’ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకానికి మీ అర్హతను పాఠశాల ప్రధానోపాధ్యాయుని (HM) ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
పాఠశాల సీఎస్‌ఈ వెబ్‌సైట్ లాగిన్‌లోని ‘తల్లికి వందనం’ ఆప్షన్ ద్వారా విద్యార్థి వివరాలను నమోదు చేసి, లబ్ధిదారుల తాజా స్టేటస్‌ను ఓటీపీ లేకుండానే క్షణాల్లో ధ్రువీకరించుకునే వీలుంది.
Comments
Loading comments...