Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు పత్రాలు తిరిగివ్వాల్సిందే: కలెక్టర్ లక్ష్మీశ

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 13, 2026 11:58 AM అమరావతిGeneral
ఓటు పత్రాలు తిరిగివ్వాల్సిందే: కలెక్టర్ లక్ష్మీశ - Udayam
ఓటరు నమోదు పత్రాలు (ఫారాలు) తీసుకున్నవారు జులై 14లోగా బీఎల్‌ఓలకు తిరిగి ఇచ్చి డిజిటైజేషన్ చేయించుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ఫారాలు తిరిగి సమర్పిస్తేనే ఈ నెల 21న వెలువడే ముసాయిదా జాబితాలో పేరు ఉంటుందని తెలిపారు. సందేహాల నివృత్తికి సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 2002 ఓటరు వివరాలు లభించకపోతే ఇసిఐ (ECI) వెబ్‌సైట్‌లో సరిచూసుకోవచ్చని, ఆగస్టు 20 వరకు అభ్యంతరాలకు అవకాశం ఉంటుందని వెల్లడించారు.

Comments

G
Loading comments...