Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణ కేసులో కీలక మలుపు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 13, 2026 11:24 AM విజయవాడGeneral
సాయికృష్ణ కేసులో కీలక మలుపు - Udayam
రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసులో సీఐ నాగరాజు సన్నిహితుడు సురేష్ కీలకంగా మారాడు. సాయికృష్ణను అదుపులోకి తీసుకోవడం నుంచి మృతదేహం మాయం చేయడం వరకు సురేష్ నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఈ కేసులో సురేష్ అప్రూవర్‌గా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతను ఇచ్చిన సమాచారంతో స్టేషన్ సిబ్బంది కాల్ డేటా రికార్డులను (CDR) విశ్లేషిస్తూ సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది.

Comments

G
Loading comments...