Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో కరోనా కలకలం: ఏపీ అలర్ట్

మానస శర్మ Jul 13, 2026 12:09 PM కడప 5 viewsabout 2 hours ago
ఏపీలో కరోనా కలకలం: ఏపీ అలర్ట్ - Udayam Digital
ఏపీలోని కడప జిల్లాలో వరుసగా కరోనా కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఊపిరితిత్తులు దెబ్బతిని చికిత్స పొందుతున్న 46 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాలో కరోనా పరిస్థితిపై ప్రత్యేక నిఘా పెట్టి, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

Comments

G
Loading comments...