వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండల పరిధిలోని ఉప్పరహాల్ గ్రామంలో దారుణం జరిగింది. బోయ హనుమంతరెడ్డి అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
మద్యం మత్తులో కొడుకే తండ్రిని కొట్టి చంపినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

