Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ప్రయాణంలో నిర్లక్ష్యం వద్దు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 13, 2026 11:38 AM శ్రీకాకుళంGeneral
రైలు ప్రయాణంలో నిర్లక్ష్యం వద్దు - Udayam
శ్రీకాకుళం జిల్లా పరిధిలోని రైల్వే ట్రాక్‌లపై చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాల మీదికి తెస్తోంది. గడిచిన మూడేళ్లలో 192 మంది, ఈ ఏడాది ఆరు నెలల్లోనే 31 మంది ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పట్టాలు దాటడం, తలుపుల వద్ద కూర్చోవడం, హెడ్‌ఫోన్స్ వాడటమే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రయాణికులు అప్రమత్తంగా ఉంటేనే ప్రాణనష్టాన్ని నివారించవచ్చని ఆమదాలవలస జీఆర్పీ ఎస్సై మధుసూదనరావు తెలిపారు.

Comments

G
Loading comments...