వార్తలకు తిరిగి వెళ్లండి

వీణవంక మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా త్వరితగతిన పూర్తి చేయాలని తహసీల్దార్ రమేష్ బీఎల్‌వోలను ఆదేశించారు. రామకృష్ణాపూర్‌లో ఎన్యుమరేషన్ ఫారాల సేకరణను ఆయన పరిశీలించారు.
ఈ కార్యక్రమం పారదర్శకంగా, ఎటువంటి తప్పులు లేకుండా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ పరిశీలనలో ప్రజాప్రతినిధులు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

