Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్లకు నోటీసులు జారీ కానున్నాయి

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 6:43 AM హైదరాబాద్General
ఓటర్లకు నోటీసులు జారీ కానున్నాయి - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో 32.36 లక్షల అన్‌మ్యాప్డ్‌ ఓటర్లకు నోటీసులు జారీ కానున్నాయి. వ్యత్యాసాలున్న ఓటర్లలో అవసరమైన వారికి కూడా నోటీసులు పంపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈసీఐ ఓటర్స్‌ వెబ్‌సైట్‌లో మొబైల్‌ లేదా ఎపిక్‌ నంబర్‌తో నోటీసు వచ్చిందో తెలుసుకోవచ్చు. నోటీసు ఉంటే నిర్దేశిత పత్రాల్లో ఒకదాన్ని ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.

Comments

G
Loading comments...