Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా సవరణ పేరుతో మోసం.. రూ.15.73 లక్షలు కొట్టేశారు!

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 8:23 PM జాతీయంGeneral
ఓటరు జాబితా సవరణ పేరుతో మోసం.. రూ.15.73 లక్షలు కొట్టేశారు! - Udayam
ఓటరు జాబితాలో పేర్ల సవరణ పేరుతో మహారాష్ట్రలో ఇద్దరు వృద్ధుల నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.15.73 లక్షలు కాజేశారు. ఎన్నికల సంఘం ప్రతినిధులమంటూ ఫోన్లు చేసి వారిని మోసగించారు. ఓ వృద్ధుడితో ఏపీకే ఫైల్‌ డౌన్‌లోడ్‌ చేయించి రూ.8.89 లక్షలు, మరో వృద్ధుడిని రూ.5 పంపాలని నమ్మించి రూ.6.84 లక్షలు కాజేశారు. రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...