Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితాలో గందరగోళం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 26, 2026 8:21 AM అమరావతిGeneral
ఓటర్ల జాబితాలో గందరగోళం - Udayam
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నిర్వహించిన ఇంటింటి సర్వేలో 44.89 లక్షల మంది ఓటర్ల వివరాలు అందుబాటులో లేవని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లలో 3.71 కోట్ల మంది నుంచి మాత్రమే ఎన్యూమరేషన్‌ ఫారాలు వచ్చాయి. సర్వేలో మరణించిన, వలస వెళ్లిన, డబుల్‌ ఎంట్రీ ఓటర్లను గుర్తించారు.

Comments

G
Loading comments...