వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో రానున్న నాలుగైదు రోజులు కీలకమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అర్హుల ఓట్లు తొలగకుండా చూడాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.
పార్టీ గుర్తించిన 17.29 లక్షల అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లను బూత్ స్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ఆగస్టు 27, 28 నాటికి ప్రధాన ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
Comments
Loading comments...

