వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) డిజిటలైజేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 64.81 శాతం ఈఎఫ్‌ల డిజిటలైజేషన్ మాత్రమే పూర్తయింది.
గ్రామీణ జిల్లాలతో పోలిస్తే మేడ్చల్ (37.30%), హైదరాబాద్ (39.59%), రంగారెడ్డి (48.52%) జిల్లాల్లో ఈ ప్రక్రియ అత్యంత వెనుకబడి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా 88.43% ప్రగతితో అగ్రస్థానంలో నిలిచింది.
Comments
Loading comments...

