వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ నియోజకవర్గంలో 2,01,705 మంది, నర్సాపూర్‌లో 2,08,499 మంది ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా జాబితాలో వెల్లడైంది. మెదక్‌లో పురుషులు 96,184, మహిళలు 1,05,518, థర్డ్ జెండర్లు 3 మంది ఉన్నారు.
నర్సాపూర్‌లో పురుషులు 1,01,376, మహిళలు 1,07,118, థర్డ్ జెండర్లు 5 మంది ఉన్నారు. ఓటర్లు తమ పేరు, చిరునామా వివరాలను పరిశీలించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రతిమా సింగ్ సూచించారు.
Comments
Loading comments...

