Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌతపూర్‌లో ఓటర్ అవగాహన

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jun 26, 2026 1:59 PM వికారాబాద్General
గౌతపూర్‌లో ఓటర్ అవగాహన - Udayam
తాండూరు మండలం గౌతపూర్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై డీసీసీ నాయకులు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఫొటోతో సహా వివరాలను బూత్ స్థాయి అధికారులకు అందజేయాలని వారు సూచించారు. ఓటు హక్కు పొందాలంటే వివరాల నమోదు తప్పనిసరని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి సుజన, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...