Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు చోట్ల ఓటు ఉంటే జైలుకే: CEO

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 11, 2026 10:24 AM హైదరాబాద్General
రెండు చోట్ల ఓటు ఉంటే జైలుకే: CEO - Udayam
రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో లేదా రాష్ట్రాల్లో ఓటు కలిగి ఉండటం చట్టవిరుద్ధమని స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తే ఏడాది జైలు శిక్ష, జరిమానా తప్పవని హెచ్చరించారు. డూప్లికేట్ ఓట్లను గుర్తించేందుకు డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్ (DSE) సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ తరహా కేసుల్లో పలువురికి నోటీసులు కూడా జారీ చేసినట్లు సీఈఓ వెల్లడించారు.

Comments

G
Loading comments...