Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబ్ అలీ నవాజ్ జంగ్‌కు సీఎం నివాళి

Follow Udayam on Google
రేఖ దేవి Jul 11, 2026 11:39 AM హైదరాబాద్General
నవాబ్ అలీ నవాజ్ జంగ్‌కు సీఎం నివాళి - Udayam
తెలంగాణ సాగునీటి రంగ పితామహుడు, ప్రముఖ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణలోని ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, భారీ సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పనలో అలీ నవాజ్ జంగ్ అందించిన సేవలను రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగానే 'తెలంగాణ ఇంజనీర్స్ డే' నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...