Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాబాద్ హత్యాకాండ: రేవంత్‌పై కవిత ఫైర్

Follow Udayam on Google
రూప దేవి Jul 11, 2026 11:07 AM హైదరాబాద్General
షాబాద్ హత్యాకాండ: రేవంత్‌పై కవిత ఫైర్ - Udayam
షాబాద్‌లో జరిగిన ఆరుగురి దారుణ హత్యలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉన్నాయా అని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. పోక్సో కేసు నిందితుడు బెయిల్‌పై వచ్చి బాలికతో పాటు మరో ఐదుగురిని చంపినా పోలీసులు ఆపలేకపోయారని కవిత మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...