Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు యాదగిరిగుట్ట నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 11, 2026 11:32 AM యాదాద్రి భువనగిరిGeneral
నేడు యాదగిరిగుట్ట నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం - Udayam
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన పాలకమండలి చైర్మన్‌గా మన్నె సత్యనారాయణ రెడ్డితో పాటు సభ్యులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 17 ఏళ్ల తర్వాత కొత్త బోర్డు కొలువుదీరడం విశేషం. ప్రధానాలయ ముఖ మంటపంలో ఆలయ ఈవో భవానీ శంకర్ వీరిచేత ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...