Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నెపల్లి పంపులను ఆన్‌ చేయండి: ఈటల రాజేందర్ డిమాండ్

Follow Udayam on Google
మానస శర్మ Jul 11, 2026 11:12 AM హైదరాబాద్General
కన్నెపల్లి పంపులను ఆన్‌ చేయండి: ఈటల రాజేందర్ డిమాండ్ - Udayam
రాష్ట్రంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రాణహిత నుంచి వృథాగా పోతున్న నీటిని కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా వెంటనే ఎత్తిపోయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయాలను పక్కనబెట్టి పంపింగ్ ద్వారా ఎల్లంపల్లిని నింపి రైతులను ఆదుకోవాలని, భేషజాలకు పోయి ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దని సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...