Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గవర్నర్‌ను కలిసిన కొత్త సీఎస్ సంజయ్ జాజు

రేఖ దేవి Jul 11, 2026 6:04 AM హైదరాబాద్ 3 viewsabout 1 hour ago
గవర్నర్‌ను కలిసిన కొత్త సీఎస్ సంజయ్ జాజు - Udayam Digital
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు శుక్రవారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎస్‌ను అభినందించిన గవర్నర్, పాలనాంశాలపై చర్చించారు. అలాగే ఎంపీ ధర్మపురి అరవింద్, ఎస్‌బీఐ ప్రతినిధులు కూడా గవర్నర్‌ను వేర్వేరుగా కలిసి రాష్ట్ర సమగ్రాభివృద్ధి, తెలంగాణ విజన్–2047 ప్రణాళికలపై చర్చించారు.

Comments

G
Loading comments...