Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు బ్రేక్

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 11, 2026 11:05 AM హైదరాబాద్General
 హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు బ్రేక్ - Udayam
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ ఆమోదాలు సాంకేతిక మెలికలతో పక్కదారి పట్టాయి. ఫేజ్-1 యాజమాన్య హక్కులను ఎల్&టీ సంస్థ నుండి బదిలీ చేసుకునే ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోవడంతో ఈ మెట్రో ప్రాజెక్ట్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మొదటి దశ టేకోవర్ పూర్తి కాకుండా కేంద్ర ప్రభుత్వంతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తేలింది. దీంతో ఎల్బీనగర్, గంగారం ప్రతిపాదనలు పక్కనపడి, ఫేజ్-2 విస్తరణ పనులు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...