Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు మన ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది: పద్మ

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 30, 2026 4:52 PM హన్మకొండ General
ఓటు మన ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది: పద్మ - Udayam
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి బలమని, అది ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుందని బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు రావు పద్మ అన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు మూడు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా ప్రజలు ఓటు హక్కు దరఖాస్తు ఫారాలను వెంటనే బీఎల్‌వోలకు అందజేయాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని ఆమె సూచించారు.

Comments

G
Loading comments...