Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్యూమరేషన్ పత్రం ఇస్తేనే ఓటు

మహేష్ కుమార్ Jul 10, 2026 10:38 AM హైదరాబాద్ 4 viewsabout 1 hour ago
ఎన్యూమరేషన్ పత్రం ఇస్తేనే ఓటు - Udayam Digital
ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపి ఇస్తేనే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పేరు ఉంటుందని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లి బీఎల్వోలు ఈ ఫామ్స్ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఒకవేళ డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే కంగారుపడాల్సిన పనిలేదు. ఓటర్లు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఫామ్-6 ద్వారా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీఈవో వెల్లడించారు.

Comments

G
Loading comments...