వార్తలకు తిరిగి వెళ్లండి

వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌కు మారేలా వినియోగదారులను ప్రోత్సహిస్తోందంటూ ఎయిర్‌టెల్, జియో ట్రాయ్‌కు ఫిర్యాదు చేశాయి. ప్రత్యేక టారిఫ్ ప్రయోజనాలు కల్పించడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపించాయి.
టెలికాం కంపెనీలు లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తామని ట్రాయ్ ఛైర్మన్ ఏకే లహోతీ తెలిపారు. టెల్కోల ఆందోళనలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

