Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టారిఫ్‌ పెంపు నుంచి ఉపశమనం..

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:23 AM జాతీయంవాణిజ్యం
టారిఫ్‌ పెంపు నుంచి ఉపశమనం..  - Udayam
మొబైల్‌ టారిఫ్‌లు 10-15 శాతం పెరిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్లపై ఆసక్తి పెరిగింది. 365 రోజుల వ్యాలిడిటీతో జియో, ఎయిర్‌టెల్‌, వీఐ పలు ప్లాన్లు అందిస్తున్నాయి. జియో రూ.300తో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను తీసుకొచ్చింది. దీన్ని తీసుకుంటే ఏడాది పాటు టారిఫ్‌ సవరణ నుంచి రక్షణ ఉంటుందని తెలిపింది.

Comments

G
Loading comments...