వార్తలకు తిరిగి వెళ్లండి

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్, చైనాలో విపరీతమైన డిమాండ్ ఉన్న గాడిద చర్మం మరియు మాంసం ఎగుమతికి గ్వాదర్ పోర్ట్ సమీపంలో ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేసింది.
చైనా సాంప్రదాయ వైద్యంలో వాడే 'ఎజియావో' తయారీ కోసం ఈ వ్యాపారాన్ని పాక్ సాగిస్తుండగా, స్థానికంగా జంతు సంక్షేమ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

