Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 9:41 PM జాతీయంవాణిజ్యం
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు - Udayam
అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలను మించడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో ఎంసీఎక్స్‌లో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. సోమవారం సాయంత్రం ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం రూ.1,50,973 వద్ద, కిలో వెండి రూ.2,31,000 వద్ద ట్రేడవుతున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...