వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండలం వొబ్బంగి ఎంపీటీసీ పరిధిలో కొండగొర్రి అన్నాజీరావు, నీలకంఠాపురం 1, 2 పరిధుల్లో బిడ్డికా వెంకటలక్ష్మి, ఉయక మాసి, జడ్పీటీసీ అభ్యర్థి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
Comments
Loading comments...

