Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌కు నేలకొరిగిన వందలాది కొబ్బరి చెట్లు

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 3:36 PM పశ్చిమగోదావరి General
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం తీర ప్రాంతాల్లో కొబ్బరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బలమైన ఈదురుగాలులకు వందలాది కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. దీంతో దిగుబడిపై ప్రభావం పడనుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Comments

G
Loading comments...