వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జైలులో ఐదుగురు మహిళా ఖైదీలు తమ భర్తల క్షేమం కోసం కర్వా చౌత్ వ్రతం ఆచరించారు. వీరిలో ఇద్దరు అదే జైలులో ఉన్న భర్తలతో కలిసి పూజలు చేశారు.
మిగతా ముగ్గురికి సిబ్బంది ఫోన్లలో భర్తల ఫొటోలను చూపించారు. చంద్రోదయం తర్వాత పూజలు చేసి ఉపవాసం విరమించారు.
Comments
Loading comments...

