వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దక్షిణ అండమాన్ అల్పపీడనంతో ఏపీలో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 31 నాటికి ఇది బలపడి తీరం వైపు కదిలే సూచనలున్నాయి.
కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, శిథిల భవనాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

