వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖ పోర్టు ట్రస్ట్‌లోని సీ హార్స్ జంక్షన్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. జె.ఎం. భక్షి కంపెనీ పరిధిలో ఐరన్ ఓర్ తరలించే కన్వేయర్ బెల్టులో మంటలు చెలరేగాయి.
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Loading comments...

