వార్తలకు తిరిగి వెళ్లండి

భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసేందుకు రూ.40 వేల కోట్లకు పైగా వ్యయంతో ఎనిమిది అత్యాధునిక యుద్ధ నౌకల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. కోల్‌కతాలోని GRSE, గోవా షిప్‌యార్డ్ సంస్థలు వీటిని దేశీయంగా నిర్మించనున్నాయి.
ఒక్కో నౌక సుమారు 2,000 టన్నుల బరువుతో గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించనుంది.
Comments
Loading comments...

