Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లో డ్రగ్స్‌పై పోలీసుల దాడులు

Follow Udayam on Google
Harika Oct 30, 2026 3:39 PM వరంగల్General
వరంగల్‌లో డ్రగ్స్‌పై పోలీసుల దాడులు - Udayam
వరంగల్‌లో ఆరు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 107 మందికి డ్రగ్స్ పరీక్షలు చేయగా 29 మందికి పాజిటివ్‌గా తేలింది. 17 బైక్‌లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. మిల్స్ కాలనీ పరిధిలో పిటా చట్టం కింద కేసు నమోదు చేశారు. డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ ఎన్. శ్వేత హెచ్చరించారు.

Comments

G
Loading comments...