వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై అధికారులు నిషేధం విధించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అక్టోబర్ 30 సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయనున్నారు.
నవంబర్ 3న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు తెరవకూడదు.
Comments
Loading comments...

