Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి సీబీఐ పిలుపు

Follow Udayam on Google
Harika Oct 30, 2026 3:22 PM అమరావతిGeneral
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి సీబీఐ పిలుపు - Udayam
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఆయన తల్లి విజయలక్ష్మిని మరోసారి విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు పిలిచారు. నిన్న, ఇవాళ ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. సాయికృష్ణ మృతి తర్వాత జరిగిన పరిణామాలపై అధికారులు ఆమెను ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...