వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నారు. అక్టోబర్ 1 నుంచి 7 వరకు అడవుల్లో పర్యటిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నారు.
వన్యప్రాణులు సంచరించే మార్గాల్లో వేటగాళ్లు ఏర్పాటు చేసిన రాతి ఉచ్చులు, విద్యుత్ తీగలు, తీగల ఉచ్చులను తొలగిస్తున్నారు. వన్యప్రాణుల రక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు.
Comments
Loading comments...

