Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి 60 రోజుల గడువు: కవిత

Follow Udayam on Google
Harika Oct 05, 2026 12:25 PM హైదరాబాద్General
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితతో సింగరేణి యాజమాన్యం చర్చలు జరిపింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు కవిత తెలిపారు. 60 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే సింగరేణి వద్దే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆమె ప్రకటించారు.

Comments

G
Loading comments...