Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అత్యాచారానికి పాల్పడితే చచ్చిపోతామనే భయం కలగాలి: సుప్రీంకోర్టు

Follow Udayam on Google
Harika Oct 05, 2026 1:20 PM జాతీయంGeneral
అత్యాచారానికి పాల్పడితే చచ్చిపోతామనే భయం కలగాలి: సుప్రీంకోర్టు - Udayam
ఢిల్లీలో వరుస అత్యాచార ఘటనలకు సంబంధించిన కేసులను సుమోటోగా స్వీకరించి విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచారానికి పాల్పడితే చచ్చిపోతామనే భయం నిందితుల్లో కలగాలని, అప్పుడే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేందుకు భయపడతారని వ్యాఖ్యానించారు

Comments

G
Loading comments...